Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే శక్తివంతమైన నేతగా నరేంద్రమోడీ.. ఎలా సాధ్యం?

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (16:02 IST)
ప్రపంచంలోనే శక్తివంతమైన నేతగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నట్లు అమెరికా సంస్థ రేటింగ్స్ ఇచ్చింది. గత 30 సంవత్సరాల్లో నరేంద్రమోడీ లాంటి శక్తివంతమైన ప్రధాని ఎవరూ లేరంటూ స్పష్టం చేసింది. ఈ రేటింగ్స్ ను స్వయంగా ట్వీట్ చేశారు బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా. 
 
అంతేకాదు కరోనా సమయంలో సమర్థవంతంగా దేశాన్ని నడిపిస్తూ దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతూ ముందుగానే లాక్‌డౌన్‌ను ప్రకటించి ఆర్థిక వ్యవస్ధ పతనం కాకుండా ప్రధాని నరేంద్రమోడీ కాపాడటంపై పెద్ద ఎత్తున ప్రసంశల జల్లు కురిశాయట. ప్రజలు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా ఫాలో అవుతున్న వ్యక్తుల్లో మోడీ ఒకరు.
 
అంతేకాదు నోట్ల రద్దు సమయంలోను, ఇక పాకిస్థాన్ లాంటి దేశాల నుంచి మన దేశాన్ని కాపాడే ప్రయత్నం చేయడంలోను.. ఇలా ఒక్కటేమిటి ఏ దేశంలో ఏ ప్రధాని తీసుకోనన్ని అనేక సంక్షేమ, అభివృద్థి పథకాలు తీసుకురావడంతో నరేంద్రమోడీ నెంబర్ 1 ప్రధానమంత్రిగా నిలిచారట. మోడీకి అరుదైన గౌరవం దక్కడంతో బిజెపి నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments