ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ "వరాహి" రెడీ- విజువల్స్ వైరల్

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (18:57 IST)
Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చైతన్య రథం వరాహికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన రాబోయే ఎన్నికల ప్రచారం కోసం ఈ వాహనాన్ని వాడబోతున్నారు. గతంలో ఎన్టీఆర్‌ వాడిన చైతన్య రథం తరహాలోనే పవన్‌ కళ్యాణ్‌ ఉపయోగించనున్నారు.  
 
పవన్ కళ్యాణ్ తన యాత్ర, ప్రచారం కోసం ఏపీలో పర్యటించనున్నారు. ఇందుకోసం చైతన్య రథం సిద్ధమైంది. ఈ వాహనానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 
ఈ వాహనంలో అన్ని సౌకర్యాలు వుంటాయి. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ, వాహనంలో ఆరుగురు వ్యక్తులు ఒకరికొకరు సులభంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు.
 
జనసేన పార్టీ (జేఎస్పీ) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, నాదెండ్ల మనోహర్ గతంలో ఎన్నికలకు ముందు పార్టీ అధినేత ప్రతి జిల్లాలో పర్యటిస్తారని  ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments