పకోడీ కొట్టు పెట్టుకుని.... రూ.60లక్షల పన్ను కట్టిన వ్యాపారి..

వీధిలో చిన్న కొట్టుగా ప్రారంభమైన పకోడీల వ్యాపారం.. కోట్లకు పడగలెత్తింది. ఆ వ్యాపారి భారీగా పన్ను కట్టాడు. ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.60లక్షల పన్ను చెల్లించాడు

Webdunia
ఆదివారం, 7 అక్టోబరు 2018 (11:28 IST)
వీధిలో చిన్న కొట్టుగా ప్రారంభమైన పకోడీల వ్యాపారం.. కోట్లకు పడగలెత్తింది. ఆ వ్యాపారి భారీగా పన్ను కట్టాడు. ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.60లక్షల పన్ను చెల్లించాడు.


అతి తక్కువ పన్ను చెల్లిస్తుండటంతో అనుమానం వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తే అసలు బాగోతం బయటపడింది. దొంగ రికార్డులతో పన్నును భారీగా ఎగ్గొడుతున్నట్టు తేలింది. దీంతో అతడి నుంచి భారీగా పన్ను కట్టించుకున్నారు. పంజాబ్‌లోని లుథియానాలో ఈ ఘటన చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. పన్నా సింగ్ అనే వ్యక్తి 1952లో వీధిలో చిన్న పకోడీ కొట్టు పెట్టాడు. అది క్రమంగా పెరిగి పెద్ద వ్యాపారంగా మారింది. రాజకీయ నాయకులు, అధికారులు కస్టమర్లుగా మారిపోవడంతో.. కోట్లాది రూపాయలు సంపాదించినా.. పన్ను మాత్రం తక్కువగా చెల్లించాడు

 దీంతో అనుమానం వచ్చిన అధికారులు దాడి చేసి రికార్డులు పరిశీలించారు. దీంతో పన్నాసింగ్ పన్నును భారీగా ఎగ్గొడుతున్నట్టు తేలింది. అంతే అతడితో రూ.60లక్షలు భారీగా పన్ను కట్టించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments