Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూ ఇయర్ ఆఫర్... అమ్మాయి పుడితే రూ. 5 లక్షలు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (17:16 IST)
సాధారణంగా న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు, ఆఫర్లు, కొనుగోళ్లతో సందడిగా ఉంటుంది. మనం ఎన్నో ఆఫర్లు చూసి ఉంటాము, కానీ ఇలాంటిదైతే ఖచ్చితంగా చూసుండము. న్యూ ఇయర్ రోజున అమ్మాయి పుడితే 5 లక్షల రూపాయలు ఇస్తారనేదే ఆ ఆఫర్. బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) వారు బెంగుళూరు నగరంలో దాదాపు 40కి పైగా ఆసుపత్రులను నడుపుతున్నారు. 
 
ఈ యాజమాన్యం తమ ఆసుపత్రులలో జనవరి 1, 2019న జన్మించే ఆడపిల్లలు ఒక్కొక్కరి ఖాతాలో 5 లక్షల రూపాయిలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నారు. బుధవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేయర్ గంగాంబికా గత ఏడాది నుంచి ఈ పథకం మొదలుపెట్టినట్లు, దీనికి పింక్ బేబీ అనే పేరు పెట్టినట్లు చెప్పారు. 
 
ఆడపిల్లల చదువుకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు, ఈసారి జనవరి 2వ తేదీ పుట్టే ఆడపిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఇలాంటి పథకం దేశం మొత్తం వస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి న్యూ ఇయర్ గిఫ్టులు ఏమయినా ఇస్తే బాగుండు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments