Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 15 ఏళ్లపాటు అల్లు అర్జున్‌కి రాజయోగం, వేణుస్వామిని ఆడుకుంటున్న నెటిజన్లు (video)

ఐవీఆర్
శనివారం, 14 డిశెంబరు 2024 (12:59 IST)
వేణు స్వామి. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిత్యం వార్తల్లో వుంటారు ఈయన. కాకపోతే ప్రస్తుతం ఆయన కాస్త విరామం తీసుకుంటున్నట్లు కనిపించినప్పటికీ ఆయన చెప్పిన పాత వీడియోలు మాత్రం సందర్భానుసారంగా వైరల్ అవుతుంటాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్టయ్యారు. ఒక్కరోజు పాటు జైలులో వుండాల్సి వచ్చింది. దీనిపై గతంలో అల్లు అర్జున్ గురించి వేణు స్వామి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
 
ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే.... అల్లు అర్జున్‌కి రాజయోగం వుందనీ, మరో 15 ఏళ్లపాటు తిరుగు వుండదని అందులో చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియోను ఉటంకిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజయోగం అంటే ఇదేనా... జైలుకి వెళ్లడమా అంటూ ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: పవన్ గొప్ప మనసున్న వ్యక్తి... ఆయనతో కలిసి నటించడం అదృష్టం

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ (video)

అల్లు అర్జున్ కు దిష్టి తీసిన కుటుంబసభ్యులు - అండగా వున్నవారికి థ్యాంక్స్

సూర్య 45 లో, RJ బాలాజీ చిత్రంలో హీరోయిన్ గా త్రిష ఎంపిక

చియాన్ విక్రమ్, మడోన్ అశ్విన్, అరుణ్ విశ్వ కాంబినేషన్ లో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments