Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేషనల్ పేపర్ బ్యాగ్ డే.. థీమ్ ఇదే.. ఫాలోకండి..

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (17:55 IST)
Paper Bags
పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాస్టిక్​ను నిషేదించేందుకు అందరూ ముందుకు వచ్చేలా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే వాటిపై మరింత అవగాహన కల్పించడానికి..  ప్రపంచవ్యాప్తంగా జూలై 12న పేపర్ బ్యాగ్ డేగా నిర్వహిస్తుంది.
 
ప్రతి సంవత్సరం ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవాన్ని ఒక నిర్దిష్ట థీమ్‌తో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ప్రపంచ పేపర్ బ్యాగ్ డే థీమ్​లో భాగంగా.. "మీరు అద్భుతంగా ఉండాలంటే.. "ప్లాస్టిక్"ను పక్కనబెట్టండి.. "పేపర్ బ్యాగ్స్" ఉపయోగించండి." అనేదే.
 
మొట్టమొదటి పేపర్ బ్యాగ్ మెషిన్‌ను 1852లో అమెరికన్ ఫ్రాన్సిస్ వోల్ కనుగొన్నారు. తరువాత 1871 సంవత్సరంలో.. మార్గరెట్ ఇ నైట్ మరొక పేపర్ బ్యాగ్ తయారీ యంత్రాన్ని తయారు చేశారు.
 
ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి జరిగే ప్రతికూల ప్రభావం.. కాగితపు సంచుల వినియోగం పెరిగేలా చేసింది. ఎందుకంటే ప్లాస్టిక్ పర్యావరణంలో కలిసిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ కాగితపు సంచులు అలా కాదు. పైగా వీటి వల్ల పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments