Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కను రాళ్ళతో కొట్టాడనీ వ్యక్తిని కాల్చి చంపిన యజమాని.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (13:06 IST)
కొందరు క్షణికావేశంలో క్షమించరాని చర్యలకు పాల్లడుతున్నారు. తమ కుక్కను రాళ్ళతో కొట్టాడన్న కోపంతో ఓ వ్యక్తిని ఇంటి యజమాని తుపాకీతో తాల్చి చంపాడు. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ కాలనీకి చెందిన అఫాక్ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అపుడు ఓ కుక్క మొరుగుతూ అతన్ని కరిచేందుకు వచ్చింది. దీంతో రాయి తీసుకుని కుక్కను కొట్టాడు. దీన్ని గమనించిన కుక్క యజమాని... గబగబా ఇంట్లోకి వెళ్లి తుపాకీ తీసుకుని అఫాక్ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. 
 
వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత తుపాకీతో అపాక్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అఫాక్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చనిపోయాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న ఇంటి యజమానికి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments