Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లి వల్లే నా భార్యకు గర్భం వచ్చింది.. బ్లాగులో రాసిన వ్యక్తి.. వైరల్

Webdunia
సోమవారం, 20 జులై 2020 (23:12 IST)
Cat
సోషల్ మీడియా పుణ్యంతో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాంటి వార్తే ఇది. అదేంటంటే.. పిల్లి వల్ల ఓ వ్యక్తి భార్య గర్భం దాల్చిందనేది. ఈ వార్త నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ విచిత్రపు కథ గురించి తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆ దంపతులు ఒక బిడ్డతో సరిపెట్టుకుందాం అనుకున్నారట. 
 
ఈ క్రమంలో ఇద్దరు కలిసే సమయంలో గర్భం ధరించకుండా ఉండేందుకు కండోమ్ వాడుతున్నారట. అయినా సరే అతని భార్య గర్భం ధరించింది. దీంతో షాకైన ఆ వ్యక్తి, భార్య గర్భం ధరించడానికి కారణాలు వెతకడం ప్రారంభించాడట. చివరికి తన భార్య గర్భం ధరించడానికి కారణం అతడు పెంచుకునే పిల్లి అని చెప్తున్నాడు. ఎందుకంటే.. పెంపుడు పిల్లి రోజు బాత్‌రూమ్‌లో ఉన్న ‌డెస్క్‌లో పడుకుంటుందట. 
 
అయితే, సదరు వ్యక్తి రోజు కండోమ్ ప్యాకెట్స్ తీసుకొచ్చి డెస్క్‌లో పెట్టాడట. అయితే, ఆ పిల్లి ఆ ప్యాకెట్స్‌ను కోరికేసింది. అయితే, ఆ వ్యక్తి వాటిని చూసుకోకుండా వాడేశాడు. తర్వాత విషయం తెలుసుకుని షాకయ్యాడు. ఇంకా ఈ కథను బ్లాగు పేజీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదన్నమాట పిల్లికథ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం