బస్సు కిటికీ లోపలికి దూరేందుకు యత్నించిన చిరుత పులి (Video)

ఐవీఆర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:49 IST)
బస్సులో వున్నవారిని వణికించింది చిరుత పులి. బెంగళూరు నగరానికి శివారు ప్రాంతంలో వున్న బన్నేరుఘట్ట నేషనల్ పార్కులో ఆదివారం సాయంత్రం చిరుతపులి సఫారీ బస్సుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.

<

Come face-to-face with leopards in its near-natural habitat at Bannerghatta Biological Park #Bengaluru. Its the only safari in #India!! Visit soon, except Tuesdays, before they come visit an enclave near youpic.twitter.com/eS7FZaKR0N

— Anil Budur Lulla (@anil_lulla) October 6, 2024 >బస్సు వెనుక కిటికీ తెరచివుండటంతో లోపలికి దూరేందుకు యత్నించింది. ఐతే కిటికీ అద్దాలకు ఇనుప గ్రిల్ వుండటంతో చిరుత ప్రయత్నం సఫలం కాలేదు. ఐతే చిరుత అలా బస్సుపైకి దాడికి యత్నించడం చూసి లోపల వున్నవారు జడుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments