లింగ మార్పిడి ఖర్చు భరిస్తామంటున్న పినరాయి విజయన్

కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లింగ మార్పిడి ఖర్చును పూర్తిగా భరించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. లింగ మార్పి

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (13:10 IST)
కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లింగ మార్పిడి ఖర్చును పూర్తిగా భరించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. లింగ మార్పిడి అయ్యే రూ.2 లక్షల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 
 
కేరళ సర్కారు ట్రాన్స్ జెండర్ల కోసం విద్యాహక్కు, ఉద్యోగావకాశాలను 2015లోనే కల్పించింది. తాజాగా లింగమార్పిడి సర్జరీ చేయించుకుని పౌరసమాజంలో తలెత్తుకుని జీవించే వెసులుబాటు కల్పించింది. దీనిపై ట్రాన్స్‌జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments