Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలో సాయం పేరుతో లైంగిక దాడి... టీచర్‌కు 79 యేళ్ల జైలు

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (16:38 IST)
తరగతి గదిలో సాయం పేరుతో ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో ఓ టీచర్‌కు 79 యేళ్ల జైలు శిక్షి విధిస్తూ కేరళ రాష్ట్రంలోని తాలిపరంబ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని కన్నూరులోని లోయర్ ప్రైమర్ స్కూల్‌లో 4, 5వ తరగతులకు చెందిన నలుగురు విద్యార్థినిలపై పీఈ గోవిందన్ నంబూద్రి (50) అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో సాయం పేరుతో పలురకాలైన లైంగిక అత్యాచారాలకు పాల్పడుతూ వచ్చాడు. 
 
ముఖ్యంగా, నాలుగు, ఐదు తరగతులకు చెందిన విద్యార్థినులకు ఆయన ఈ తరహా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణాలు గత 2013 జూన్ నుంచి 2014 ఫిబ్రవరి మరకు జరిగాయి. ఇవి హెచ్చుమీరిపోవడంతో బాధిత విద్యార్థినులు తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేయగా, తాలిపరంబ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ముజీబ్ రెహ్మాన్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి నిందితుడికి 79 యేళ్ల జైలుశిక్షతో పాటు 2.7 లక్షల అపరాధ రుసుం కూడా విధించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం