పాము నోట్లోకి వెళ్లిన చిట్టి ఎలుక.. పాము తోకపట్టుకున్న తల్లి ఎలుక.. (వీడియో)

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (10:11 IST)
snake
పాము నోట్లోకి వెళ్లిన చిట్టెలుకను ఓ తల్లి ఎలుక కాపాడింది అంటే నమ్ముతారా? నమ్మకపోయినా ఇది నిజం. సాధారణంగా కడుపు నింపుకునేందుకు ఒక జంతువు మరొక జంతువును తింటుంది. ఈ క్రమంలోకడుపు నింపుకోవాలనే ఉద్దేశ్యంతో ఓ పాము.. చిట్టెలుకను పట్టుకుంది. అక్కడనే ఇదంతా చూస్తున్న తల్లి పెద్ద ఎలుక తన బిడ్డను కాపాడుకోవడానికి తెగ పోరాటం చేసింది. ఓ రోడ్డుపై ఇదంతా జరిగింది. నోట్లో కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది.
 
వెంటనే ఆ తల్లి ఎలుక..దాని తోకను పట్టుకుంది. విడిపించుకోవడానికి పాము చాలా ప్రయత్నాలే చేసింది. చివరకు గట్టిగా తోకను పట్టుకొనే వరకు ..నోట్లో ఉన్న చిట్టి ఎలుకను వదిలేసి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. దాని వెనుకే తల్లి ఎలుక వెళ్లింది. 
 
చివరకు పోయింది అనుకున్న తర్వాతే.. చిట్టి ఎలుక దగ్గరకు వచ్చింది. నోట్లో దానిని పట్టుకుని వెళ్లింది. దీనిని సునంత నంద (ఇండియన్ ఫారెస్టు సర్వీసు) వీడియో తీసి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments