శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్? అది కేవలం దాని కోసమేనంటున్న భామ (video)

Webdunia
సోమవారం, 18 మే 2020 (12:57 IST)
శ్రీరెడ్డి మెడలో పసుపు కొమ్ము
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఆమధ్య సంచలన వ్యాఖ్య చేసిన శ్రీరెడ్డి అందరికీ గుర్తు వుండే వుంటుంది. ప్రస్తుతానికి ఈ భామ తన మకాన్ని చెన్నైకి షిప్టు చేసింది. కరోనా వైరస్ విజృంభణతో చెన్నైలో లాక్ డౌన్ అయ్యింది. ఐతే తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసి  మరోసారి చర్చకు తెరలేపింది. మెడలో తాళిబొట్టు కట్టుకుని కనిపించింది.
 
దీనితో ఆమె సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గతంలో ఆమె ఓ కుర్ర డైరెక్టరుతో సన్నిహితంగా వుందంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలను ఇప్పుడామె నిజం చేసిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఐతే తన మెడలో పసుపు కొమ్మును చూసి ఏదో అయిపోయిందని అనుకోవద్దనీ, అది కేవలం ఓ సినిమా షూటింగ్ కోసమేనని వీడియో క్రింద పోస్ట్ చేసింది. ఐతేమాత్రం రాసేవాళ్లు వదిలిపెడతారా... తమ కీబోర్డులకు పని కల్పించేస్తున్నారు మరి. శ్రీరెడ్డి దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
 
@srireddym

still single pasanga..just an acting .. ##srireddyfans ##srireddym ##tamilnadu ##tamil ##sentiment ##tamiltraditional

♬ original sound - rubyrubini

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments