Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలోకి వరుణ్ గాంధీ? రాహుల్ ఏమన్నారు?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (17:00 IST)
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు సంజయ్ గాంధీ - మేనక గాంధీ దంపతుల కుమారుడైన వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. నిజానికి వరుణ్ గాంధీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన తల్లి మేనకా గాంధీ కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ది శాఖామంత్రిగా ఉన్నారు. 
 
నెహ్రూ - గాంధీ కుటుంబాన్ని ఏకం చేసే చర్యల్లో భాగంగా వరుణ్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించగా, ఆ తరహా ప్రచార వార్త గురించి తనకు తెలియదని సమాధానమిచ్చారు. నిజానికి రాహుల్ చెల్లి ప్రియాంకా గాంధీ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన విషయం తెల్సిందే. ఈమె ఉత్తరప్రదేశ్ తూర్పు కాంగ్రెస్ పార్టీ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments