Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంతం కోసం ఏనుగును ఇలా చంపేశారు.. డ్రోన్ తీసిన ఫోటో వైరల్

Webdunia
సోమవారం, 22 జులై 2019 (14:42 IST)
బోట్సువానా దంతం కోసం ఏనుగును దారుణంగా చంపేసిన ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఓ డ్రోన్ తన కెమెరాలో బంధించింది. ఈ దారుణమైన ఫోటోకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలోని బొట్సువానాలోని వేటకు నిషిద్ధమైన ప్రాంతానికి సమీపంలో.. దంతం కోసం ఏనుగును దారుణంగా చంపేశారు.

దంతాల కోసం ఏనుగులను హతమార్చడం పెరిగిపోతున్న తరుణంలో దీన్ని నిరోధించేందుకు ఓ ప్రైవేట్ సంస్థకు ఆధారంగా ఓ ఫోటోను పంపేందుకు ఐస్టీన్ అనే వ్యక్తి.. బోట్సువానా ప్రాంతంలో తన డ్రోన్‌ను ఎగిరేలా చేశాడు. 
 
ఆ డ్రోన్ సాయంగా దంతం కోసం దారుణం ఏనుగు చంపేసిన ఫోటో కెమెరాకు చిక్కింది. ఏనుగు తలను నరికి.. దంతాన్ని రంపంతో కోసిన దృశ్యాలు డ్రోన్‌కు చిక్కాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దంతం కోసం మూగ జీవులను ఇలా హత్య చేయడంపై పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments