Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాక్ట్ చెక్: పేషెంట్ ఛాతి ఎక్స్‌-రేలో బతికున్న బొద్దింక

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (22:11 IST)
cockroach
పేషెంట్ ఛాతి ఎక్స్‌-రేలో బతికున్న బొద్దింక కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఫాక్ట్ చెక్.. పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. ఈ ఫోటో కనీసం 2018 నుండి సోషల్ మీడియాలో వివిధ దేశాలకు జత చేస్తూ షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో ఫేక్ అని కంబోడియా ఆరోగ్య మంత్రుత్వ శాఖ కూడా స్పష్టం చేసింది. 
 
 
వివరాల్లోకి వెళితే.. కంబోడియా ప్రే వెంగ్ ప్రోవిన్సయాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక పేషెంట్, ఛాతి ఎక్స్‌-రేలో బతికున్న బొద్దింక వచ్చిందని భారత దేశానికి చికిత్స కోసం వెళ్ళగా, భారత డాక్టర్లు అతనితో బొద్దింక నీ ఊపిరితిత్తుల్లో కాదు, నీకు ఎక్స్‌-రే తీసిన మెషీన్లో ఉందని పేర్కొన్నట్టు ఈ పోస్టులలో తెలిపారు. ఈ ఫోటోని కంబోడియా దేశానికి చెందిన పలు మీడియా సంస్థలు కూడా షేర్ చేసాయి. 
 
ఈ ఫోటోని మొట్టమొదట షేర్ చేసిన కంబోడియా మీడియా సంస్థ.. ఈ ఫోటోని కేవలం సరదా కోసం సృష్టించిందని, ఒక ఆర్టికల్‌లోని ఫోటోని, ఒక ఫేస్‌బుక్ పేజిలోని ఫోటోని జత చేస్తూ ఈ ఫోటోని రూపొందించామని ఒప్పుకున్నట్టు తెలిసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments