Dogs diving at the Olympics: స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేసి ఎంచక్కా దూకేస్తున్న శునకాలు (వీడియో)

సెల్వి
మంగళవారం, 24 జూన్ 2025 (13:55 IST)
Dogs diving at the Olympics
శునకాలు యజమానుల పట్ల విశ్వాసంగా వుంటాయనే విషయం తెలిసిందే. అలాంటి శునకాలకు శిక్షణ ఇస్తే.. ఎలాంటి సాహసాలనైనా చేస్తాయి. ఇప్పటికే పోలీస్, ఆర్మీ విభాగాల్లో శునకాలు చేసే సాహసాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శునకాలకంటూ ప్రత్యేక ఆటల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా షేర్ అవుతోంది. 
 
ఈ వీడియోలో శునకాలు అద్భుతంగా స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేసి ఎంచక్కా దూకేస్తున్నాయి. ఇది సాధారణమైన క్రీడా పోటీలు కాదు. మొట్టమొదటి ఎనిమల్ ఒలింపిక్స్‌లో శునకాల డైవింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో వివిధ రకాలకు చెందిన శునకాలు అద్భుతంగా డైవ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్‌లోకి దూకాయి.

ఈ పోటీలు గత ఏడాది జరిగినా ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా వీడియోలో శునకాలు చేస్తున్న విన్యాసాలు నిజమేనా లేకుంటే ఏఐ వీడియోనా అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)

ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

తమ రెండవ స్టోర్, సీజనల్ ఎడిట్‌తో వైజాగ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన సోచ్

పెళ్లికి ముదే ప్రెగ్నెన్సీ... కక్కుర్తిపడకండి.. కాండం మరవకండి.. డాక్టర్ అడ్వైస్ (వీడియో)

ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments