Webdunia - Bharat's app for daily news and videos

Install App

Divvela Madhuri: ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక.. లంగా వోణిలో దివ్వెల మాధురి.. వీడియో వైరల్

సెల్వి
గురువారం, 26 జూన్ 2025 (11:00 IST)
Divvela Madhuri
దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి జంట తిరుమలలో సందడి చేశారు. అక్కడ దివ్వెల మాధురి లంగావోణీలో రీల్ వీడియో ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతోంది. పట్టు లంగావోణిలో మురారిలోని "ఎక్కడ.. ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక" అనే పాటకు రీల్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోపై కొందరు నెగటివ్‌గా కామెంట్స్ చేసినా.. చాలామంది ఆమె లంగా వోణిలో బాగున్నారని కామెంట్లు చేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే ఇద్దరికీ ఇప్పటికే వివాహాలు జరిగినా.. విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విడాకులు రాగానే వివాహం చేసుకుంటామని ప్రకటించారు. ఈ జంట ఇటీవలే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. భారీ ఎత్తున ఓ బట్టల షాపు కూడా ప్రారంభించారు. అయితే ఈ షాప్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఇటీవల ఈ బట్టల షాపు ఆఫర్స్‌కు సంబంధించిన రీల్స్‌లో దివ్వెల మాధురి కనిపించారు. ఈ వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ఇంకా ఓ ఇంటర్వ్యూలో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వైకాపాలో తమను ఎదగనీయకుండా తొక్కేశారన్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Madhuri (@madhuri_srinivasduvvada)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments