Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా తీసుకోవడం వల్లనే నటుడు వివేక్ చనిపోయారా? తమిళనాడు ప్రభుత్వం తేల్చాలి

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (12:01 IST)
ప్రముఖ తమిళ హస్య నటుడు వివేక్ హఠన్మరణంపై తమిళనాడులో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. టీకా తీసుకునే ముందువరకూ ఎంతో ఆరోగ్యంగా చలాకీగా కనిపించిన ఆయన, అందరూ టీకా తీసుకోవాలని కూడా సూచన చేశారు. ఐతే శుక్రవారం ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స తీసుకుంటూనే శనివారం నాడు కన్నుమూశారు.
 
వివేక్ మరణంపై తమిళనాడుకు చెందిన వీసికే పార్టీ చీఫ్, ఎంపి తిరుమావళవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత వివేక్ అపస్మారకంలోకి వెళ్లిపోయారంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రజల్లో ఆందోళన నెలకొని వుందనీ, దీనిపై తమిళనాడు ప్రభుత్వం తక్షణం వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేసారు.
 
వివేక్ మరణానికి వాస్తవ కారణాలు ఏమిటన్నది ప్రజలు తెలియాలని అన్నారాయన. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిరోజులకే వివేక్ మృతి చెందడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments