షాపింగ్ కార్ట్‌లో ఆరు అడుగులు కొండచిలువ

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (13:33 IST)
అమెరికా దేశంలోని లోవాలోని ఓ షాపింగ్ కార్ట్‌లో 6 అడుగుల పాము కనిపించడంతో స్టోరులో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎరుపురంగు తోక కలిగిన ఈ పామును సురక్షితంగా తీసుకువెళ్లారు. అయితే బోవా కాన్స్‌స్ట్రక్టర్ అనే ఈ పాము ఈ స్టోరులోకి ఎలా వచ్చిందనేది వారికి పెద్ద పజిల్‌గా మారిందట.
 
న్యూస్ వీక్ కథనం మేరకు ఈ సంఘటన శనివారం ఉదయం అయోవాలోని సియోక్స్ సిటీలోని టార్గెట్ ప్రదేశంలో జరిగింది. స్టోరులోని వీల్ బాస్కెట్‌లో పాము కనిపించడంతో ఉదయం పదకొండున్నర గంటల సమయానికి ఏనిమిల్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించారు. ఈ పామును గుర్తు తెలియని కస్టమర్ ఎవరైనా తెలియకుండా లోనికి తీసుకువచ్చి ఉంటారని భావిస్తున్నారు.
 
బోవా కాన్స్‌స్ట్రక్టర్ ఉంచిన సియోక్స్ సిటీ యానిమల్ అడాప్షన్ అండ్ రెస్క్యూ సెంటర్కు చెందిన ఒక ఉద్యోగి మాట్లాడుతూ... పాము దొరికిన టార్గెట్ పార్కింగ్ నుండి సెక్యూరిటీ ఫుటేజీని పరిశీలించినట్లు చెప్పారు. అయితే, పాము అసలు ఎవరికి చెందినది? అది షాపింగ్ కార్ట్ ఎలా చేరింది? అనేది తెలియరాలేదని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments