50 అడుగుల ఎత్తులో సరసాలు.. ముద్దులు, కౌగిలింతలు.. చివరికి ఆ ప్రేమజంట?

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (16:02 IST)
ప్రేమికుల మైకం ప్రాణాలు తీసింది. ప్రేమ మైకంలో ఓ జంట ఏం చేస్తున్నారో తెలియక ముద్దుల్లో మునిగిపోయింది. 50 అడుగుల ఎత్తైన ఓ వంతెన రైలింగ్‌పై నిలబడి ప్రపంచాన్ని మరిచిపోయిన ఆ జంట రొమాన్సులే మునిగిపోయింది. 
 
కానీ ఆ ప్రేమ జంట సరసాల్లో మునిగితేలుతుండగా.. ప్రమాదవశాత్తు ఇద్దరూ కిందపడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటన సౌత్ అమెరికాలోని పెరూ పరిధిలో ఉన్న కుస్కోలో  చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. మేబెత్ ఎస్పినోజ్(34), హెక్టర్ విడల్ (36) వీరిద్దరూ స్థానికంగా టూరిస్ట్ గైడ్స్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. ఇటీవల కుస్కోలోని ఓ నైట్ క్లబ్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో ఉన్న బెత్లెహామ్ బ్రిడ్జిపై ఆగారు. ఆ సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో.. రైలింగ్ వద్దకు వెళ్లి ఇద్దరూ ముద్దులు, కౌగిలింతల్లో మునిగిపోయారు.
 
అయితే సరసాల్లో పడి అదుపు తప్పి కిందపడ్డారు. ఆస్పత్రికి తరలించినా.. తలకు తీవ్ర గాయం కావడంతో అప్పటికే ఎస్పినోజ్ మృతి చెందాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ విడల్ కూడా మృతి చెందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments