Publish Date: Wed, 24 Jul 2019 (20:40 IST)
Updated Date: Wed, 24 Jul 2019 (20:50 IST)
భర్త : భార్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావే అని అడిగాడు.
భార్య : వరండాకు, వంట గదికి మధ్యలో హాల్లో తలుపు ప్రక్కన వున్నాను.
భర్త : నీకేమైనా మెంటలా, ఇంట్లో వున్నానని చెప్పచ్చు కదా.
భార్య : మీకే మెంటల్ ల్యాండ్ లైన్‌కి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతారేంటి?