మహిళా ఉద్యోగుల మధ్య కూర్చుని పోర్న్ వీడియోలు చూసిన ఎంపి

Webdunia
సోమవారం, 2 మే 2022 (11:10 IST)
మహిళా ఉద్యోగుల మధ్యన కూర్చుని పోర్న్ వీడియోలు చూశాడు ఓ ఎంపి. హౌస్ ఆఫ్ కామన్స్‌లో తాను రెండుసార్లు అశ్లీల చిత్రాలు చూశానని అంగీకరించాడు బ్రిటిష్ ఎంపీ నీల్ పారిష్. ఈ కారణంగా అతడు తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు బీబీసీ నివేదించింది.
 
 
పారిష్ - డెవాన్‌లోని టివర్టన్, హోనిటన్‌ల ఎంపీ. అతను చేసినది క్షమించరానిదని కన్జర్వేటివ్ పార్టీ వెల్లడించింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయగా దానిపై అతడు స్పందిస్తూ... "నేను చేస్తున్న దాని గురించి నేను గర్వపడలేదు" అని చెప్పాడు.
మొదటిసారి వీడియో చూసినప్పుడు అది ప్రమాదవశాత్తూ జరిగిందని అతను అంగీకరించాడు, కానీ రెండవసారి ఉద్దేశపూర్వకంగానే చూసినట్లు చెప్పాడు, అయితే అతను చేసింది ఖచ్చితంగా తప్పు అని ఒప్పుకున్నాడు.

 
ఈ ఆరోపణలపై శుక్రవారం కన్జర్వేటివ్ పార్టీ పారిష్‌ను సస్పెండ్ చేసింది. ఇద్దరు మహిళా సహోద్యోగులు అతను తమ దగ్గర కూర్చొని తన ఫోన్‌లోని అడల్ట్ కంటెంట్‌ను చూడటం తాము చూశామని పేర్కొన్నారు.

 
తన కుటుంబం, తన నియోజకవర్గం పరిధి ప్రజలు పారిష్ చేసిన పనికి తలదించుకుంటున్నామని తెలిపారు. దీనితో అతడు భావోద్వేగానికి గురయ్యాడు. "నేను తప్పు చేసాను, నేను తెలివితక్కువవాడిని, నేను తెలివిని కోల్పోయాను" అని అతను చెప్పాడు. కానీ తను చూస్తున్న పోర్న్ వీడియోలు ఇతరులు చూసేట్లు ప్రోత్సాహించాడన్న వ్యాఖ్యలను ఖండించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం