Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ సినిమా అంటే ఇష్టం.. ఆ సినిమా చూశారా? బ్రెజిల్ అధ్యక్షుడు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (23:18 IST)
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డ సిల్వా కూడా భారత్‌లో జరుగుతున్న జీ20 సదస్సులో పాల్గొన్నారు. ఢిల్లీ జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా లూయిస్ ఇనాసియో లులా డ సిల్వా మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తనకు ఎంతగానో నచ్చిందన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎస్ఎస్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ఆర్ఆర్ఆర్ ఇష్టపడినంతగా మరే భారతీయ చిత్రం నచ్చలేదని అన్నారు. 
 
బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియో లులా డా సిల్వా ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. మూడు గంటల నిడివిగల ఆర్ఆర్ఆర్ చిత్రంలో అద్భుతమైన సన్నివేశాలు, అందమైన నృత్యాలు ఉన్నాయని లులా డ సిల్వా వివరించారు. 
 
భారత్‌పై బ్రిటీష్ ఆధిపత్యంపై తీవ్ర విమర్శలను సినిమాలో అర్థవంతంగా చూపించారని కితాబిచ్చారు. అందుకే, "ఈ సినిమా చూసిన తర్వాత, నాకు తెలిసిన ప్రతి ఒక్కరినీ RRR సినిమా చూశారా అని అడిగాను. సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశాను. RRR దర్శకుడు, నటీనటులను నేను అభినందిస్తున్నాను." అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments