నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో.. పార్క్‌కు పిలిచి..? (video)

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (11:24 IST)
ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని పార్క్‌కి పిలిచి తన కోరిక తీర్చుకున్నాడు. ఆ వీడియోలో ఒక అబ్బాయి తన స్నేహితురాలిని అరటి తోటకు పిలుస్తాడు. ఆ అమ్మాయి స్కూల్ డ్రెస్సులోనే తోటకు వస్తుంది. ఈ స్కూల్ లవర్స్‌తో పాటు మరో వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు. 
 
ఆ వ్యక్తి కుంకుమ బరిని పట్టుకుని ఉంటాడు. అబ్బాయి కుంకుమ తీసుకొని అమ్మాయి నుదిటిపై పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అమ్మాయి వద్దంటూ నిరాకరిస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత బాలుడు తన ప్రియురాలి నుదిటిపై సిందూరం దిద్దుతాడు. దాంతో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరికను నెరవేర్చుకుంటాడు.
 


 
ప్రియుడు నుదిటిపై సిందూరం దిద్దిన అనంతరం ఆ అమ్మాయి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. చాలా సిగ్గుపడుతూ చిరు నవ్వులు చిందించింది. ఈ వీడియో బీహార్ పరిసరాల్లో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో రెండు వారాల క్రితందే అయినా.. ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతోంది.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Psycho Bihari (@psycho_biihari)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments