ఆ విషయంలో రోహిత్ స్మాల్.. కోహ్లి బిగ్... సోఫియా హయత్ సంచలనం

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (12:30 IST)
ఇప్పుడు బాలీవుడ్ సెక్సీ తార సోఫియా హయత్ చేసిన ట్వీట్లు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆమె రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పైన పోస్ట్ చేసిన ట్వీట్లు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. క్రికెటర్ రోహిత్ శర్మతో తనకు రిలేషన్ వున్నదనీ, అప్పట్లో రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించినప్పుడు దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా నాట్యం చేశానని పేర్కొంది. 
 
అయితే రోహిత్ శర్మ తనను మోసం చేశాడనీ, ఓ మీడియా సమావేశంలో సోఫియా మీకు ఏమవుతుందని అడిగితే.. జస్ట్ నా ఫ్యాన్ అని చెప్పాడనీ, దాంతో హర్ట్ అయ్యానని పేర్కొంది. ఆ తర్వాత ఈ విషయంపై రోహిత్ శర్మను నిలదీస్తే... దాని గురించి దాటవేత ధోరణిని ప్రదర్శించడంతో ఇక అతడితో రిలేషన్ వేస్ట్ అని తెగతెంపులు చేసుకున్నానని వెల్లడించింది. 
 
తాజాగా విరాట్ కోహ్లి గురించి కూడా ఆమె ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. తనకు కోహ్లితో కూడా రిలేషన్ వున్నదని పేర్కొన్న సోఫియా... ఆ విషయంలో రోహిత్-కోహ్లికి చాలా తేడా వుందని చెప్పింది. రోహిత్ చాలా స్మాల్ అనీ, కోహ్లి వెరీ బిగ్ అంటూ పచ్చిగా పోలికలు పెట్టేసింది. ఐతే తాజాగా మళ్లీ వరుస ట్వీట్లు పెడుతూ... గతంలో చేసిన ట్వీట్లను పనీపాట లేని మీడియా వినోదం కోసం మార్ఫింగ్ చేసి దుష్ర్పచారం చేస్తోందనీ, ప్రస్తుతం తను ఓ సన్యాసినిగా వున్నందున అలాంటి వాటి గురించి మాట్లాడే పరిస్థితి లేదని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం