Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీగల్స్‌తో జాగ్రత్త.. మహిళ చేతిలోని ఐస్‌క్రీమ్‌ను టేస్ట్ చేసిన పక్షి (video)

సెల్వి
శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (15:31 IST)
seagulls
సముద్రంపై పడవలపై ప్రయాణించే వారికి సముద్రపు పక్షుల గురించి బాగా తెలుసు. అవి సముద్రపు నీటిపై నుంచి ఎగురుకుంటూ.. బోటు కనిపిస్తే అందులోని ప్రయాణీకులకు చేరువగా ఎగురుతూ ఆశ్చర్యపరిచే వీడియోలు నెట్టింట ఎన్నో వున్నాయి. అయితే అదే సముద్రపు పక్షి ఐస్ క్రీమ్‌ను రుచి చూసింది. 
 
సీగల్స్ అని పిలువబడే ఈ పక్షి.. సముద్రానికి చేరువలో వున్న బ్రిడ్జ్‌పై నిల్చుని ఐస్ క్రీమ్ రుచి చూసే మహిళ నుంచి ఎగురుకుంటూ వచ్చి ఐస్ క్రీమ్ టేస్ట్ చేసింది. 
 
ముందు ఆ మహిళ వెనుక నుంచి ఎవరైనా తీసుకున్నారా అన్నట్లు చూసింది. కానీ ఎగిరే పక్షిని చూసి షాక్ అయ్యింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదే అయినా నెట్టింట ట్రెండ్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments