రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించాడు.. చివరికి ..? వీడియో వైరల్

Webdunia
గురువారం, 1 జులై 2021 (14:05 IST)
Train
రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురైన ఘటన సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. ముంబై నగరంలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బోరివల్లి రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి నడుస్తోన్న రైలులో నుంచి దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదం జరిగింది.
 
వేగంగా వెళ్తున్న రైలులో నుంచి దిగుతూ బ్యాలెన్స్ తప్పి సదరు వ్యక్తి కింద పడిపోయాడు. రైలుకు, ఫ్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న గ్యాప్‌లో పడిపోగా.. వెంటనే అలర్ట్ అయిన అక్కడి రైల్వే పోలీస్ కానిస్టేబుల్అతని వైపుగా పరిగెత్తి, రైలుకు దూరంగా లాగడంతో ప్రమాదం తప్పింది.
 
దీనికి సంబంధించిన సీసీఫుటేజ్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న రైల్వేశాఖ.. ప్రయాణికులు ఇటువంటి పనులు చెయ్యరాదు అని హెచ్చరించింది. దీనిని నేరంగా కూడా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆ వ్యక్తిని కాపాడిన పోలీస్ కానిస్టేబుల్‌ను అభినందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments