Webdunia - Bharat's app for daily news and videos

Install App

దినకరన్‌కు షాక్.. ఎడప్పాడి సర్కారు సేఫ్.. హైకోర్టు తీర్పు ఏం చెప్పింది?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (11:12 IST)
అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌కు మద్రాసు హైకోర్టు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఆయన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు సభాపతి పి.ధనపాల్ వేసిన అనర్హత వేటు సబబేనంటూ తీర్పునిచ్చింది. ప్రభుత్వ విప్ సిఫార్సు మేరకు స్పీకర్ చర్య తీసుకున్నారని అందువల్ల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం సబబేనంటూ హైకోర్టు మూడో న్యాయమూర్తి సత్యనారాయణన్ గురువారం తీర్పునిచ్చారు.
 
హైకోర్టు తీర్పు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఎడప్పాడికి 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాగా, ఈ 18 మంది ఎమ్మెల్యేలుగా ఉన్న స్థానాల్లో సాధ్యమైనంత త్వరలోనే ఎన్నికలు జరిపిస్తామని తమిళనాడు మంత్రి ఒకరు వెల్లడించారు. అనర్హత చెల్లబోదని తీర్పు వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న దినకరన్, తన వర్గం ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్టుకు తరలించిన సంగతి తెలిసిందే. మరోవ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments