Webdunia - Bharat's app for daily news and videos

Install App

హంసకు కూడా తెలిసిపోయింది.. మాస్క్ ఎలా ధరించాలో?

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (12:39 IST)
కరోనా వైరస్ కాలంలో మాస్క్ లేకుండా ప్రజలు బయటికి రావట్లేదు. ఎటు నుంచి కరోనా వైరస్ కాటేస్తుందనే భయంతో మాస్క్ తగిలించుకొని తిరుగుతున్నారు. అయితే, మాస్క్ తప్పనిసరిగా నోరు, ముక్కును కవర్ చేస్తుండాలి. అప్పుడే కరోనా బారి నుంచి బయటపడొచ్చు. కొంతమంది మాస్క్‌ను ముక్కు కిందకు వేలాడదీసి తిరుగుతుంటారు. 
 
ఇలానే ఓ యువతి పార్క్‌లో హంసతో ఫోటో దిగేందుకు మాస్క్‌ను కిందకు తీసింది. అది గమనించిన ఆ కొంగ, మాస్క్‌ను లాగి ముక్కు మీదకు వేసింది. దీనికి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కరోనా గురించి హంసకు కూడా తెలిసిందని, మాస్క్ సరిగా వేసుకోకుంటే కరోనా బారిన పడతారని చెప్పడం కోసం ఆ హంస అలా చేసినట్టు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన ఫ్రాన్స్‌లోని ఓ పార్కులో చోటుచేసుకుంది. ఇకపోతే.. ఫ్రాన్స్‌లో పదివేల కొత్త కోవిడ్ కేసులు నమోదైనాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments