Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబికి రెండో పెళ్లి... ఫోటో వైరల్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (19:08 IST)
Tina Dabi
అందమైన ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి మరో పెళ్లికి సిద్ధమైంది. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాండేను టీనా వివాహమాడనుంది. ప్రదీప్‌తో టీనా నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను టీనా దాబి, ప్రదీప్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్ చేశారు.
 
2015 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో టీనా దాబి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించారు. మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించిన దళిత యువతిగా ఆమె రికార్డులకెక్కింది. 
 
అదే ఏడాది రెండో ర్యాంకు సాధించిన అథార్ అమిర్ ఖాన్‌తో ప్రేమలో పడి 2018లో అతన్ని వివాహం చేసుకుంది. వీరి వివాహానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, నాటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు.
 
రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన వీరిద్దరూ జైపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో విడాకుల కోసం జైపూర్‌లోని కుటుంబ (ఫ్యామిలీ) కోర్టును టీనా ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన అనంతరం న్యాయస్థానం వీరిద్దరికీ 2021, ఆగస్టులో విడాకులు మంజూరు చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments