Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామెడీ, డ్రామా, యాక్షన్, స్టొరీతో కళ్యాణమస్తు

Webdunia
సోమవారం, 1 మే 2023 (06:33 IST)
Siva Balaji, Shekhar Ayan Varma and others
శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా ఒ.సాయి దర్శకత్వంలో చేస్తున్న సినిమా "కళ్యాణమస్తు". ఇదివరకే ఈ లవ్ & యాక్షన్ చిత్రం నుండి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 
 
ఈ చిత్రం నుండి ఇదివరకే వేసవి కాలం అనే పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. అలరాజు లిరిక్స్ అందించిన ఈ పాటను యాజిన్ నజీర్, అదితి భావరాజు ఆలపించారు. ప్రస్తుతం తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను శివబాలాజీ లాంచ్ చేసారు.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్ర ట్రైలర్ ను ప్రెజెంట్ చేసారు. ట్రైలర్ మొదటినుండి చివరవరకు ఆసక్తికరంగా ఉంది. అద్భుతమైన విజువల్స్ తో, క్యూట్ లవ్ స్టొరీతో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.
 
ఒ.సాయి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు. R.R.ధ్రువన్ సంగీతం అందించిన ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ అందించారు. "కళ్యాణమస్తు" సినిమాను మే 12 రిలీజ్ చేయనున్నారు చిత్రబృంధం. 
 
డైరెక్టర్ ఒ.సాయి మాట్లాడుతూ,  ఈ సినిమాలో ఇప్పటి వరుకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ ని చూసి జనాలు నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా మే 12న రాబోతుంది అందరూ థియేటర్ కి వెళ్లి చూడండి.
 శివబాలాజీ మాట్లాడుతూ, ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్క టెక్నీషియాన్ వారి ప్రతిభని ప్రదర్శించారు అండ్ ఆక్టర్స్ చాలా బాగా పెర్ఫాం చేశారు. 
 
కాశి విశ్వనాద్ గారు మాట్లాడుతూ, ఒక చిన్న సినమాకి ఇండస్ట్రీలో ఉన్న పలువురు పేరున్న వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్లకి సిమాలో నచ్చే ఎలిమెంట్ ఏదో ఉంది అని అర్ధం. కంటెంట్ వైస్ సినిమా చాలా బాగుంది. ఆ కంటెంట్ లో నేనూ ఒక పాత్రని పోషించాను. శేఖర్ వర్మని చూస్తుంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే సమయంలో రవితేజ, శ్రీ విష్ణు లాంటి నటులు ఎంత ఆక్టివ్ గా ఉండే వాళ్ళో, అదే టైపులో చాలా కాషువల్ గా, ఈజీగా, న్యాచురల్ గా పెర్ఫార్మన్స్ చేస్తాడు. డేఫీనెట్ గా మంచి భవిష్యత్తు ఉంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments