Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లామ‌ర్ షోతో రెచ్చిపోయిన రాయ్ లక్ష్మీ... "జూలీ 2" ట్రైలర్ అదిరిపోయింది....

టాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాయ్ లక్ష్మీ. ఇపుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడ కూడా ఆమెకు ఐటమ్ సాంగ్‌ల్లో నటించే ఛాన్సెస్ వస్తున్నాయి. తాజాగా ఆమె "జూలీ 2" చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించింది. ఇందులో బోల్డ్

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (12:23 IST)
టాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాయ్ లక్ష్మీ. ఇపుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడ కూడా ఆమెకు ఐటమ్ సాంగ్‌ల్లో నటించే ఛాన్సెస్ వస్తున్నాయి. తాజాగా ఆమె "జూలీ 2" చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించింది. ఇందులో బోల్డ్‌గా నటించి కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.
 
నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ 'జూలీ'కి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ‌దాసాన్ని రూపొందిస్తున్నాడు. అక్టోబ‌ర్ 6న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైల‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. 
 
ఇందులో రాయ్ త‌న అందాల‌తో యూత్‌కి మ‌త్తెక్కిస్తుంది. చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుండ‌గా.. ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.
 
బాలీవుడ్‌లో ఉన్న చీక‌టి కోణంతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మ‌రియు రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి తాజాగా విడుద‌లైన "జూలీ 2" ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్‌కు కలిసిన యువ రైతు.. సమస్యలపై వినతిపత్రం (Video)

ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments