మ‌హ‌ర్షి చిత్రం ర‌న్ టైమ్ ఎంత‌..? అల్లరి నరేష్ సుడిగాడేనా?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (13:29 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ భారీ చిత్రం మ‌హ‌ర్షి. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించిన ఈ సినిమా మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో మ‌హేష్ స్టూడెంట్‌గా, బిజినెస్ మేన్‌గా, రైతుగా త్రీ షేడ్స్‌లో క‌నిపించ‌నున్నారు. 
 
ఇది మ‌హేష్ బాబుకి 25వ చిత్రం కావ‌డంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్‌ లేకుండా ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. 
 
ఈ మూవీ రన్ టైమ్ విష‌యానికి వ‌స్తే... 5 నిమిషాల తక్కువ మూడు గంటల నిడివి(175నిమిషాలు) అని స‌మాచారం. ఈ లెంగ్తీ రన్ టైమ్ సినిమాకు ప్ల‌స్ అవుతుందా..? మైన‌స్ అవుతుందా..? అని ఫ్యాన్న్ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట. కానీ.. నిర్మాత మాత్రం నిడివి అనేది స‌మ‌స్యే కాదు. ఈ సినిమా ఖ‌చ్చితంగా పెద్ద విజ‌యం సాధిస్తుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మహేష్ బాబుకి మే నెల సెంటిమెంటు వున్నా అల్లరి నరేష్ సుడిగాడు ఇందులో వున్నాడు కాబట్టి భారీ హిట్ ఖాయం అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments