Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైపర్ ట్రెయిలర్ లాంఛ్.... ఎంత హైపర్ అయితే మాత్రం రాశీ ఖన్నా మరీ ఇంత హైపరా(video)

సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా హైపర్ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈరోజు హైపర్ ట్రెయిలర్ విడుదలయింది. ఈ కార్యక్రమానికి రాశీ ఖన్నా తన ఎద అందాలను సగానికి పైగా చూపుతూ వేసుకొచ్చిన డ్రెస్సుపై కామెంట్లు కురుస్తున్నాయి. ఎంత హ

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (22:17 IST)
సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా హైపర్ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈరోజు హైపర్ ట్రెయిలర్ విడుదలయింది. ఈ కార్యక్రమానికి రాశీ ఖన్నా తన ఎద అందాలను సగానికి పైగా చూపుతూ వేసుకొచ్చిన డ్రెస్సుపై కామెంట్లు కురుస్తున్నాయి. ఎంత హైపర్ అయితే మాత్రం రాశీ ఖన్నా మరీ ఇంత హైపర్‌గా చూపిస్తుందా అంటున్నారు. బయటే ఇలా చూపిస్తే ఇక సినిమాలో ఏ స్థాయిలో చూపించి ఉంటుందో అంటున్నారు.
 
రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌. ఈ చిత్రం ట్రెయిలర్ యూ ట్యూబ్ నుంచి...
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments