అమ్మా లక్షరూపాయలిస్తే రోబోట్ తయారుచేస్తా...

బంటి: అమ్మా లక్షరూపాయలిస్తే రోబోట్ తయారుచేస్తా...? తల్లి: రోబోట్ అంటే ఏంచేస్తుంది బంటి... బంటి: బరువులు మోస్తుంది. బట్టలుతుకుతుంది. తోటపని చేస్తుంది. ఇంకా చెప్పాలంటే చెప్పిన పనంతా చేస్తుంది. తల్లి: ''

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (14:51 IST)
బంటి: అమ్మా లక్షరూపాయలిస్తే రోబోట్ తయారుచేస్తా...?
తల్లి: రోబోట్ అంటే ఏంచేస్తుంది బంటి...
బంటి: బరువులు మోస్తుంది. బట్టలుతుకుతుంది. తోటపని చేస్తుంది. ఇంకా చెప్పాలంటే చెప్పిన పనంతా చేస్తుంది.
తల్లి: ''ఓస్ అంతేనా... పైసా ఖర్చులేకుండా చెప్పిన పనల్లా చేసే మీ నాన్న ఉండగా ఇక రోబోట్ ఎందుకురా బంటి.... అదో దండగ మారి ఖర్చు...''

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నోరు మూసుకోండి.. నాగబాబు కామెంట్లపై ప్రకాష్ రాజ్ ఫైర్.. గొర్రెలం కాదని...?

అసంతృప్త మంతిని బుజ్జగించిన కర్నాటక సీఎం డీకే శివకుమార్

జూన్ 18న తమిళనాడు శాసనసభ తొలి సమావేశాలు

మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు : కాక్రోచ్ జనతా పార్టీ

Heavy Rains: నైరుతి రుతుపవనాలు.. తమిళనాడులో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?

సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్

ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్

టీలో కల్తీని ఎలా గుర్తించాలి?

తర్వాతి కథనం
Show comments