భార్యాభర్తల మధ్య జరిగిన జోకులు...

భార్య వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్‌లోకి దూసు కొచ్చాడు సుబ్బారావు. వాళ్ల ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను తెలుసుకుంటే నవ్వును ఆపుకోలేము. మరి ఆ జోక్ ఏంటో చూద్దాం.

Webdunia
గురువారం, 5 జులై 2018 (15:10 IST)
భార్య వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్‌లోకి దూసుకొచ్చాడు సుబ్బారావు. వాళ్ల ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను తెలుసుకుంటే నవ్వును ఆపుకోలేము. మరి అదేంటో చూద్దాం.
 
భర్త: ఆమ్లెట్‌ వేయడం అలా కాదు. ఇంకొంచెం నూనె పోయి.
భార్య: ఆగు ఆగు మరీ అంత నూనెను పోస్తే ఎలా? అయ్యో ఆమ్లెట్‌ మాడిపోతోంది. 
భర్త: తిప్పూ తిప్పూ ఇంకా ఎంతసేపు తిప్పుతావో, ఇంకొంచెం ఉప్పు వెయ్యి మరి. 
భర్త: అయ్యో అయ్యో మరీ అంతనా ఉప్పు వేసేది.
భార్య: అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఈరోజే కొత్తగా చేస్తున్నట్లు ఆ అరుపులేంటి?
భర్త: నేను డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు నువ్వు అరిస్తే నాకూ ఇలాగే మండుతుంది మరి. 
(అంటూ నెమ్మదిగా జారుకున్నాడు...).

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర: జనవాసంలోకి చిరుతపులి.. ఆరుగురికి గాయాలు.. చివరికి పట్టుకున్నారు.. (video)

షరీఫ్ ఉస్మాన్ హదీన్ మరణం: బంగ్లాదేశ్‌లో మళ్లీ నిరసనలతో ఉద్రిక్తత

Godavari Water: డిసెంబర్ 20న నీటి గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన

Narcotic Drugs: గర్భస్రావ మందులు అక్రమ అమ్మకాలపై ప్రత్యేక తనిఖీ

ప్రేమిస్తున్నానని తోటి విద్యార్థి వేధింపులు.. ఆత్మహత్యకు పాల్పడిన 14ఏళ్ల బాలిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

2035 నాటికి భారతదేశాన్ని తలసేమియా రహితంగా మార్చడమే లక్ష్యం

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments