ప్లాస్టిక్ మేం తెచ్చుకుంటే ఎంతవుతుంది డాక్టర్

Webdunia
బుధవారం, 10 జులై 2019 (22:46 IST)
భార్య- ఏవండీ... చేపల కూర చేసాను తినండి...
భర్త- వద్దులేవే ముళ్లుంటాయి....
భార్య- పర్వాలేదండీ చెప్పులేసుకుని తినండి.
 
2.
పేషెంట్- డాక్టర్ గారూ.. ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది...
డాక్టర్- యాబై వేలు...
పేషెంట్- ప్లాస్టిక్ మేం తెచ్చుకుంటే ఎంతవుతుంది డాక్టర్.
డాక్టర్- కోపంతో... లక్ష అవుతుంది కరిగించి అతికించాలి కదా.
 
3.
టీచర్- నందూ... కోడిపుంజు గురించి రెండు వాక్యాలు చెప్పు.
నందూ- కూస్తే అలారం... కోస్తే ఫలహారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచోటిని అలా చేసేశారా? మంత్రి రాంప్రసాద్ కన్నీళ్లు, ఓదార్చిన చంద్రబాబు

ప్రసవానంతరం తల్లి మృతి.. అంబులెన్స్‌లో నవజాత శిశువు కూడా మరణం

Raja Singh: మళ్లీ బీజేపీలోకి రానున్న రాజా సింగ్?

ఆపరేషన్ సిందూర్‌తో బాగా దెబ్బతిన్నాం : పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్

సామర్లకోట రోడ్డంటే ఆ గోతుల్లో పడి చాలామంది సచ్చిపోయార్లెండి, ఇప్పుడు పవన్ వచ్చాకా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు

రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?

గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?

కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments