మావారు ఎప్పుడూ నా వంకే చూస్తున్నాడు...

కూతురు : అమ్మా... మా సంగీతం మాష్టరుకు మహా దైవభక్తి. తల్లి : నీకెలా తెలుసు? కూతురు: నేను పాట పాడుతున్నప్పుడల్లా ఓరి భగవంతుడా అంటున్నాడే అమ్మా. 2. భార్య : మా వారు రాత్రంతా మెలకువగా ఉంటున్నారండీ. ఎప్పుడు చూసినా నావంకే చూస్తున్నాడు. మీరే చికిత్స చేయాలి.

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (21:55 IST)
కూతురు : అమ్మా... మా సంగీతం మాష్టరుకు మహా దైవభక్తి.
తల్లి : నీకెలా తెలుసు?
కూతురు: నేను పాట పాడుతున్నప్పుడల్లా ఓరి భగవంతుడా అంటున్నాడే అమ్మా.
 
2.
భార్య : మా వారు రాత్రంతా మెలకువగా ఉంటున్నారండీ. ఎప్పుడు చూసినా నావంకే చూస్తున్నాడు. మీరే చికిత్స చేయాలి.
డాక్టర్ : ఏమక్కర్లేదు... మీ ఒంటి మీద బంగారమంతా లాకర్లో పెట్టండి. హాయిగా నిద్ర పోతాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టేకాఫ్ అవుతుండగా విమానంలో అగ్నిప్రమాదం.. 180 మంది ప్రయాణికులు పరిస్థితి??

ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడపులో వదేలేశారు...

పవన్ కళ్యాణ్ వివాదంపై నాలుక మడతేసిన మంత్రి వెంకట్ రెడ్డి

రామేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ అయ్యప్ప భక్తులు మృతి

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments