నాన్నా , కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంటారు కదా... మరి వాళ్ళు వెళ్ళాలంటే?
						
		
						
				
రఘు : నాన్నా , కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంటారు కదా... మరి వాళ్ళు వెళ్ళాలంటే ఏం చేయాలి? తండ్రి : మీ అమ్మ అరవాలిరా.  2. మూర్తి : మీ షాపులో మొన్న తీసుకున్న అగరువత్తులు వెలగడం లేదు... ఎందుకని? వ్యాపారి : అవి వెలగవు సార్... మీరే వెలిగించాలి...
			
		          
	  
	
		
										
								
																	రఘు : నాన్నా , కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంటారు కదా... మరి వాళ్ళు వెళ్ళాలంటే ఏం చేయాలి?
	తండ్రి : మీ అమ్మ అరవాలిరా.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	2.
	మూర్తి : మీ షాపులో మొన్న తీసుకున్న అగరువత్తులు వెలగడం లేదు... ఎందుకని?
	వ్యాపారి : అవి వెలగవు సార్... మీరే వెలిగించాలి...
 
									
										
								
																	
	 
	3.
	టీచర్ : గోపీ... కళ్ళు మూసుకుని కూర్చున్నావేం.. నిద్రపోతున్నావా?
	గోపి : అబ్బే లేదు టీచర్. ఉదయం ప్రార్థన చేయలేదు. అందుకే ఇప్పుడు చేస్తున్నా...