పక్కింటి సుందరి భర్తను చూడండి.. అప్పుడప్పుడు భార్యను అలా షికార్లను తీసుకెళ్తుండున్నాడు.. మీరూ వున్నారు ఎందుకు..? అంది భార్య కోపంగా సరే.. ఐతే దుబాయ్‌కి తీసుకెళ్తాను వస్తావా? అడిగాడు భర్త....