Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి అంత్యక్రియలకు జాక్వలిన్ ఇలా నవ్వుతూ వచ్చింది.. (ఫోటో)

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణంతో యావత్తు సినీ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. సినీ ప్రముఖులు, అభిమానులు శ్రీదేవి మృతికి ఏమాత్రం నమ్మలేకపోయారు. అది నిజమని తెలిశాక జీర్ణించుకోలేకపోతున్నారు. దుబాయ్‌లో బ

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (14:48 IST)
అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణంతో యావత్తు సినీ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. సినీ ప్రముఖులు, అభిమానులు శ్రీదేవి మృతికి ఏమాత్రం  నమ్మలేకపోయారు. అది నిజమని తెలిశాక జీర్ణించుకోలేకపోతున్నారు. దుబాయ్‌లో బాత్‌ టబ్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోయాక.. ముంబైకి ఆమె మృతదేహాన్ని తరలించారు. ఆమె అంత్యక్రియలు బుధవారం ముంబైలో జరిగాయి. 
 
శ్రీదేవి కడచూపు కోసం ఎందరో ప్రముఖులు ఆమె నివాసానికి విచ్చేశారు. శ్రీదేవి చనిపోయిందనే బాధతో సినీ తారలంతా విషాద వదనంతో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ మాత్రం నవ్వుతూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతేగాకుండా నవ్వుతూనే తనకు కనిపించిన వారినందరినీ పలకరించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
 
అంతేగాకుండా నెటిజన్లు జాక్వలిన్ నవ్వుతూ శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోనూ మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments