పక్కింటావిడ రాత్రి పడుకునే టైమ్‌కి వస్తే.. ఏం చేయను?

భార్యకు పక్కింటావిడ ఏదో చెప్పింది. కోపంతో ఊగుతూ వచ్చిన భార్య భర్తతో ఇలా అంది. భార్య : ఏవండీ నిన్న ఇంటికి వచ్చిన సునీతను ఏమని అడిగారు? భర్త : నేను ఏం అడిగాను. మర్యాద కొద్దీ మాట్లాడాను. భార్య : మర్యాద

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (13:06 IST)
భార్యకు పక్కింటావిడ ఏదో చెప్పింది. కోపంతో ఊగుతూ వచ్చిన భార్య భర్తతో ఇలా అంది.
భార్య : ఏవండీ నిన్న ఇంటికి వచ్చిన సునీతను ఏమని అడిగారు?
భర్త : నేను ఏం అడిగాను. మర్యాద కొద్దీ మాట్లాడాను. 
భార్య : మర్యాద కొద్దీ ఏం మాట్లాడారు.?
భర్త : ఉదయం టిఫిన్ చేసే టైమ్‌లో ఎవరన్నా వస్తే.. మనం ఏమని అడుగుతాం? 
భార్య : టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం
భర్త : మధ్యాహ్నం భోజనం చేసే టైమ్‌కి ఇంటికి ఎవరన్నా వస్తే?
భార్య : భోజనానికి రండి అని అడుగుతాం
భర్త : మరి పక్కింటి సునీత రాత్రి పడుకునే టైమ్‌కి వచ్చింది. అందుకే పడుకుందాం రండి అని అడిగా. ఇందులో ఏమన్నా తప్పుందా?
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana SSC Results: ఏప్రిల్ 29న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

ఇద్దరు కుమారులను హత్య చేశాడు.. ఆపై తండ్రి కూడా ఆత్మహత్య

అనంతపురం జిల్లాను వణికించిన హనీట్రాప్ క్రైమ్.. నలుగురు పోలీసులు సస్పెండ్

హైదరాబాద్‌లో వడగళ్ల వర్షం.. కాశ్మీర్ లేదా హిల్ స్టేషన్‌లో ఉన్నామా? (video)

విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సీఎం శంకుస్థాపన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments