Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఇప్పటికీ ఫ్రెష్షే అంటున్న కాజల్ అగర్వాల్

చాలామంది హీరోయిన్లకు ఒక ఐదు సినిమాల్లో నటిస్తే చాలా ఆటోమేటిక్‌గా హెడ్ వెయిట్ పెరిగిపోతుందని సినీరంగంలోని వారే చెబుతుంటారు. ఇక వారు నటించిన సినిమాల్లో బ్లాక్‌బ్లస్టర్‌లు ఉంటే చెప్పనవసరం లేదు. ఇక ఆమె చెప్పినట్లు అందరూ వినాల్సిందే. అయితే కొంతమంది హీరోయి

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (13:04 IST)
చాలామంది హీరోయిన్లకు ఒక ఐదు సినిమాల్లో నటిస్తే చాలా ఆటోమేటిక్‌గా హెడ్ వెయిట్ పెరిగిపోతుందని సినీరంగంలోని వారే చెబుతుంటారు. ఇక వారు నటించిన సినిమాల్లో బ్లాక్‌బ్లస్టర్‌లు ఉంటే చెప్పనవసరం లేదు. ఇక ఆమె చెప్పినట్లు అందరూ వినాల్సిందే. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు తప్ప ఎక్కడా అహం చూపించరు. అలాంటి వారిలో గత హీరోయిన్లలో సావిత్రి ఒకరైతే ప్రస్తుతం కాజల్. 

 
కాజల్ ఇప్పటికే 50 సినిమాల్లో నటించింది. అయితే ఎప్పుడూ కూడా తాను సీనియర్ నటినని ఎవరితోను ఇష్టమొచ్చినట్లు కాజల్ మాట్లాడరని సినీవర్గాలే చెబుతున్నాయి. ఎప్పుడు సినిమా షూటింగ్‌లో వున్నా తనకు తెలియని వాటిని డైరెక్టర్‌ను అడిగి తెలుసుకుంటూనే ఉంటుందట కాజల్. 
 
ఎన్నో సినిమాల్లో నటించిన కాజల్ మొహమాటమనేది లేకుండా కష్టపడి సినిమాలో నటించడంపై మాత్రం దర్శకులు, నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారట. కాజల్ అగర్వాల్‌కు 100కి 100మార్కులే వేసేస్తున్నారట. తన ఫ్రెండ్స్ నుంచి కూడా కాజల్‌కు ఈ విషయంలో అప్రిషియేషన్ లభిస్తోందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments