ఇన్‌స్పెక్టర్: దొంగ ఆ గదిలోకి వెళ్ళాడని తెలిసినా పట్టుకోలేదేం..? కానిస్టేబుల్: గది బయట ఇతరులు లోనికి పోరాదు అని బోర్డు రాసి ఉంది సార్.....