టీచర్: బంటి నీ లెక్కల పుస్తకమేది..? బంటి: లేదు, ఆత్మహత్య చేసుకుంది... టీచర్: ఎందుకు..? బంటి: దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..