రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (13:12 IST)
టీచర్: ఏరా రాము ఈ రోజు బుద్ధిమంతుడిలా శ్రద్ధగా పాఠం వింటున్నావ్.. రోజూ ఇలానే ఉండాలి..
రాము: అలాంటిదేం లేదు సార్..
టీచర్: ఏం చెప్తున్నావ్..
రాము: నా ఫోన్‌లో ఇంటర్‌నెట్ బ్యాలెన్స్ అయిపోయింది.. రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను.. అంతే..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'ఆర్ఆర్ఆర్ లీక్స్‌కు అడ్డుకట్ట వేయలేరా?