టీచర్: నువ్వు ధరించిన సాక్స్‌లు చిత్రంగా ఉన్నాయిరా. ఒకటి ఆకుపచ్చది మరొకటి ఎర్ర మచ్చలున్న నీలిరకం.. రాము: అవును, టీచర్ నాకు ఇంట్లో ఇలాంటి మరొక జత సాక్సులు కూడా ఉన్నాయి మరి..