మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (13:08 IST)
బుజ్జి: మొన్న మా డాడికి కాల్ చేస్తే ఎవరో అమ్మాయి ఫోన్ ఎత్తింది.. వెంటనే మమ్మీకి చెప్పా..
చింటూ: అవునా తరువాత ఏమైంది..
బుజ్జి: మా ఇంట్లో పెద్ద గొడవైంది.. కానీ ఆఖరికి అందరూ నన్నే తిట్టారు..
చింటూ: ఎందుకు..?
బుజ్జి: ఆ ఫోన్ ఎత్తిన అమ్మాయి.. 'మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి'.. అని మాట్లడిందని చెప్పా అంతే..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌కు వెళ్లొచ్చిన దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారు : పాక్ అధ్యక్షుడు జర్దారీ (Video)

ఏపీకి రూ.9470 కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు : కేంద్రం వెల్లడి

బంగ్లాదేశ్‌లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు

కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్‌డోజర్... సీఎం సిద్ధూ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు

రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?

గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?

కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments