Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కూతురు పువ్వులాంటిది..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (18:07 IST)
భర్త తెల్లారి లేస్తూనే.. గ్లాస్‌లో నీళ్లు తెచ్చి భార్య ముఖం మీద కొట్టాడు.. తుళ్ళిపడి లేచిన భార్య కోపంగా అరిచింది..
 
భార్య: క్రాక్ ఏమన్నా ఉందా నీకు.. నీళ్లు పోస్తావేంటి..?
భర్త: ఏం లేదు బంగారూ.. మీ నాన్న అప్పగింతలప్పుడు చెప్పాడు.. నా కూతురు పువ్వులాంటిది.. వాడిపోకుండా చూస్కో అల్లుడూ అని అందుకే..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విషాదం.. పెళ్లి కాలేదని రైలుకిందపడి వైద్యుడి ఆత్మహత్య

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments